ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3000 మంది అభిమానులతో ఫొటోలు దిగిన వెంకటేశ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 04, 2025, 03:02 PM

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఇది విడుదల కానుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన.
ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించారు.తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వెంకటేశ్‌ 3000 మందికి పైగా అభిమానులతో ఫొటోలు దిగారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com