ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఢిల్లీలోని ఆయన ఇంటిని పంజాబ్ మహిళలు ముట్టడించారు. దీనిపై స్పందించిన కేజ్రీవాల్.. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయని అన్నారు.
ఈ క్రమంలోనే రెండూ కూటమిగా ఏర్పాడి కావాలనే తమపై దాడి చేస్తున్నారని విమర్శించారు. అయితే కాంగ్రెస్ను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యలు చేశారు.