ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నందిగాంలో స్వచ్చ ఆంధ్ర – స్వచ్చ దివస్ కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 18, 2025, 03:45 PM

నందిగాం మండలం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో శనివారం మెడికల్ ఆఫీసర్ డా కె అనిత కుమారి, డా ఆర్ సుకన్యల ఆధ్వర్యంలో స్వచ్చ ఆంధ్ర – స్వచ్చ దివస్ కార్యక్రమం నిర్వహించారు. మండల టీడీపీ నాయకులు మల్ల బాలకృష్ణ నేతృత్వంలో కార్యకర్తలు, ఉద్యోగులతో స్వచ్చ ఆంధ్ర – స్వచ్చ దివస్ ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com