కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చీపురుపల్లి ఎమ్యేల్యే కిమిడి కళా వెంకటరావు తెలిపారు. శుక్రవారం చెట్టు పొదిలాం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడుభూపతి శ్రీరామ్మూర్తిని పరామ ర్శించి ఆరోగ్యపరిస్థితి అడిగి తెలుసుకు న్నారు. ఆయన వెంట కూటమి నాయకు లు కుమరాపు రవికుమార్, టంకాల మౌళీశ్వరరావు, సిరుగుడి గోవిందరావు, మజ్జి కన్నంనాయుడు, కోన వెంకటరావు, గొల్లాజి, జక్కంపూడి దాసు, కంచరాన సూరన్నాయుడు, బాలి తమ్మినాయుడు, దుర్గాసి నారాయణరావు ఉన్నారు.