సత్యవేడు నియోజకవర్గం బిఎన్. కండ్రిగ స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ గా బిఎన్. కండ్రిగ కు చెందిన ఉగ్గు ముని సంధ్య నియమించారు. ఈ మెరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించినట్టు కార్యదర్శి గంగయ్య తెలిపారు. ఈమె మండలంలోనికి చెందిన వైకాపా సీనియర్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉగ్గుమూడి గురునాథం కోడలు.