రాష్ట్రంలో ఎన్నడు లెని విదంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అమరావతి లోని 50, 000 పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నారనీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ శుక్రవారం తెలిపారు. అదేవిధంగా చంద్రబాబు పెత్తందారుల పక్షం అని ధ్వజమెత్తారు. అమరావతిలో పేదలు ఉండకూదని చంద్రబాబు నీచ రాజకీయలు చేస్తున్నారనీ ఆరోపించారు. జగనన్న పేదల పక్షం కాబట్టి అమరావతి లోని 50, 000 పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నారనీ తెలిపారు.