ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూలిన వంతెనను పరిశీలించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నావిస్

national |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 01:05 PM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్  పాదపర్వత వంతెన కూలిపోవడంతో గాయపడిన వారిని కలిసిన తరువాత: వార్డులో సుమారు 10 మంది గాయపడ్డారు, ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా, 34 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.  ఈ విషయంలో దర్యాప్తు చేయడానికి హై-లెవల్ విచారణ జరుగుతుంది. ఎఫ్ఐఆర్ నమోదైంది.


2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్‌ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ పేరు స్థిరపడిపోయింది. ముంబైలో గురువారం విధులు ముగించుకున్న ఉద్యోగులు, కార్మికులు ఈ వంతెనపై నుంచి ఇళ్లకు బయలుదేరారు. సరిగ్గా రాత్రి 7.30 గంటల సమయంలో బ్రిడ్జిపై పాదచారులు వెళుతుండగా వంతెనలో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పలువురు పాదచారులు అంతెత్తు నుంచి రోడ్డుపై పడిపోయారు. ఈ సందర్భంగా బ్రిడ్జి శిథిలాలు కుప్పకూలడంతో పాదచారులంతా వాటికింద చిక్కుకున్నారు. అప్పటికే ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి కింద నడుచుకుంటూ వెళుతున్న పలువురు వ్యక్తులు కూడా ఈ శిథిలాల కింద చిక్కుకుపోయారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa