60 ఏళ్లు పైబడిన వారు తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవాలని కమిషనర్ కే రామచంద్రారెడ్డి తెలిపారు. పట్టణంలోని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణ పరిధిలోని అని సచివాలయాల్లో వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలోకోవాక్సి, కోవిషిల్డ్ మొదటి రెండవ డోసులు వేస్తారు. ప్రతి ఒక్కరూ వేయించుకొని పొందాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa