బాలీవుడ్ భారీ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది ‘బ్రహ్మాస్త’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రణబీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారూక్‌ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా విడుదలవుతోంది. అందులో మొదటి భాగం డిసెంబర్ 4న హిందీ సహా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa