ప్రముఖ తమిళ దర్శకుడు పా రంజిత్ , నీలం ప్రొడక్షన్స్ నిర్మాణంలో అతని సన్నిహితుడు ఫ్రాంక్లిన్ జాకబ్ దర్శకత్వం వహించిన 'రైటర్' సినిమా టీజర్ యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌ను రాబట్టింది. రెండ్రోజుల క్రితం యూనిట్ విడుదల చేసిన ఈ టీజర్ సినీ అభిమానులనే కాకుండా విమర్శకులు, ట్రేడ్ నిపుణులను విశేషంగా ఆకట్టుకుంది. సముద్రఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం పోలీసు శాఖలోని అధికార పొరలపై వెలుగునిస్తుంది. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa