ఈగ ఫేమ్ సుదీప్ కిచ్చా విక్రాంత్ రోణ సినిమా 24 ఫిబ్రవరి, 2022న థియేటర్లలోకి రానుంది. విక్రాంత్ రోనా అనుప్ భండారి దర్శకత్వం వహించిన ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో కిచ్చా సుదీప్, నిరూప్ భండారి మరియు నూతన నటి నీతా అశోక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకి బి.అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa