ప్రముఖ తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్ 'సేనాపతి' మూవీతో వెబ్ ఫిల్మ్‌తో ఓటిటిలోకి అరంగేట్రం చేయనున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసారు. ఈ సినిమాలో నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, హర్షవర్ధన్ మరియు రాకేందు మౌళి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుస్మిత కొణిదెల మరియు విష్ణు ప్రసాద్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa