ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమకు గిఫ్ట్ లాంటివాడు : రాజమౌళి

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 12, 2021, 09:54 PM

పుష్ప  ది రైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమౌళి హాజరయ్యారు. ఈ  సందర్బంగా రాజమౌళి మాట్లాడుతూ పుష్ప పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. సుకుమార్ ఈ సినిమా కోసం చాలా కష్ట పడి పనిచేసాడు. సుకుమార్‌ తన బెస్ట్‌ వర్క్‌ని పుష్పకు అందించాడనే నమ్మకం నాకు ఉంది.అల్లు అర్జున్ గురించి రాజమౌళి మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమకు అల్లు హీరో ఓ బహుమతి.అల్లు అర్జున్ చాలా మందికి స్ఫూర్తిగా నిలిచాడు అని రాజమౌళి అన్నారు. ఈ సినిమా డిసెంబర్ 17న థియేటర్లలోకి వస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa