నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన మూడో చిత్రం 'అఖండ' జోరు కొనసాగిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు రాగా ఇప్పుడు సాలిడ్ తో హ్యాట్రిక్ కొట్టాడు. "అఖండ” ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా ఆ అంచనాలను అందుకుంది. అయితే ఈ చిత్రం అన్ని కీలక ఏరియాల్లో స్ట్రాంగ్ వసూళ్లు రాబడుతుంది... ఏరియాల వారీగా అఖండ రెండో ఆదివారం వచ్చిన కలెక్షన్స్ చూస్తే..
నైజాం: 90 లక్షలు
సీడెడ్: 75 లక్షలు
వైజాగ్ ; 30 లక్షలు
ఉత్తరాంధ్ర: లక్షలు
ఈస్ట్: 18 లక్షలు
వెస్ట్: 15 లక్షలు
గుంటూరు: 25 లక్షలు
కృష్ణా: 20 లక్షలు
నెల్లూరు: 13 లక్షలు
ఏపీ + తెలంగాణ రెండో ఆదివారం మొత్తం కలెక్షన్స్ 3 కోట్లు వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa