ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరిలో ‘గుర్తుందా శీతాకాలం’ !

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 13, 2021, 04:23 PM

 నాగ శేఖర్ దర్శకత్వంలో హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా తెరకెక్కిస్తున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అని చిత్రబృందం నుంచి అధికారికంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. స‌త్యదేవ్, త‌మ‌న్నాలతో పాటు మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి కూడా బాగానే పెరిగిపోయింది. క‌న్న‌డ‌లో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ల‌వ్ మాక్ టేల్ ఆధారంగా గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa