బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా అబుదాబీలో ఫార్ములా వన్ రేస్ జరిగింది. ఈ ఫార్ములా వన్ రేస్ కి వచ్చిన ప్రేక్షకులకు అందాలతో కనువిందు చేసిoది ఈ బోల్డ్ బ్యూటీ. ఆ ఫార్ములా వన్ రేసును చూడటానికి వచ్చిన వారి మతి పోగొట్టింది. బ్రౌన్ కలర్ ప్యాంట్ ధరించి షర్ట్ లెస్‌గా ఆమె కనిపించి కుర్రకారుకు మతి పోగొట్టింది. ఆ దుస్తులతో తీసుకున్న అనేక ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల కింద నెటిజన్లు చిలిపి కామెంట్లు పెట్టడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa