ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాధేశ్యామ్ మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 13, 2021, 08:54 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హేగ్దే హీరోయినిగా నటించింది. ఈ  సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ  సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ రానుంది. ఈ సినిమాలో  సంచారి అనే పాటకు సంబంధించిన టీజర్ రేపు మద్యహ్నం 1 గంటకు రిలీజ్ చేయబోతున్నారు. రెండు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో  యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa