పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ప్రాజెక్ట్-కె' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయినిగా నటిస్తుంది.ఈ మధ్య ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసారు. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా సినిమా సెట్స్ పైకి వచ్చిన దీపికకు ప్రభాస్ ఇంటి నుంచి ప్రత్యేక వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను దీపిక పదుకొనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa