అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కలిసి నటించిన సినిమా బంగారాజు. ఈ సినిమాకి కళ్యాణ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ నెల 17న ఈ సినిమాలో పార్టీ సాంగ్‌ను విడుదల చేయనున్నారు చిత్ర బృందం ప్రకటించింది.ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించింది. నాగ చైతన్యకి జోడిగా కృతి శెట్టి నటించింది. ఈ సినిమా సొగడే చిన్నినాయనా మూవీకి సీక్వెల్ గా రానుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa