ఎనర్జిటిక్ హీరో రామ్ లింగుసామి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయినిగా కృతి శెట్టి నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి RAPO 19 లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు అని తెలిపారు. ఈరోజు ఆది పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa