దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా 'కురుప్'. ఈ సినిమాకి శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. తాజాగా కురుప్ మూవీ ఓటిటిలో రిలీజ్ కానుంది. ఈ నెల 17 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో 'కురుప్' మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో తెలుగు నటి శోభితా దూళిపాళ, ఇంద్రజిత్ సుకుమారన్, టోవినో థామస్ మరియు ఇతరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నవంబర్ 12న థియేటర్లలో విడుదలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa