ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాధే శ్యామ్‌' సంచారి సాంగ్ టీజర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 14, 2021, 05:27 PM

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'రాధే శ్యామ్‌'. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హేగ్దే హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన మూడు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఇపుడు ఈ సినిమా నుండి 'సంచారి' సాంగ్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ  పూర్తి పాట 16 డిసెంబర్ 2021న విడుదల కానుంది. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa