ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ విష్ణు 'అర్జున ఫల్గుణ' రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 16, 2021, 01:07 PM

 తేజ మర్నీ దర్శకత్వం లో శ్రీ విష్ణు హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం అర్జున ఫల్గుణ.తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అర్జున్ ఫైట్ కు రెడీ అవుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa