హీరో సూర్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏటి. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈరోజు పోస్టర్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. వడ తంబి లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసి మంచి స్పందన వస్తోంది. యూట్యూబ్ కూడా మంచి వ్యూస్‌తో సందడి చేస్తోంది. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa