ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన 'డ్రీమ్ డైరెక్టర్'తో కలిసి పనిచేయాలని చేపిన నాని

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 17, 2021, 09:08 PM

నేచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింగరాయ్'  సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబరు 14న వరంగల్‌లో రాయల్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన తర్వాత, ఇటీవల మూవీటీమ్  చెన్నైకి వెళ్లి తమిళ ట్రైలర్‌ను విడుదల చేసింది. నాని మాట్లాడుతూ.. లెజెండరీ మణిరత్నం దర్శకత్వంలో పనిచేయాలనేది తన కల అని తెలిపారు.మణిరత్నం సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం అని నాని చెప్పారు.‘ఎంసీఏ’ వంటి సూపర్ హిట్ తర్వాత సాయి పల్లవితో నాని నటిస్తున్న రెండో సినిమా శ్యామ్ సింగరాయ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa