అడివి శేషు నటించిన సినిమా 'HIT-2'.అయితే ఈ సినిమా లో కేడీ అనే పోలీసు అధికారి గా అడవి శేష్ నటిస్తున్నాడు. గతంలో HIT సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది ఈ సినిమాకు సిక్వెల్ గా HIT 2 ను వస్తుంది.తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ను చిత్ర బృందం రిలీజ్ చేసారు. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో భాను చందర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి తదితరులు నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa