ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన సినిమా 'పుష్ప'. ఈ సినిమాలో రష్మికా మండన్న హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. పుష్ప సినిమా ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఫస్ట్ డే అన్నిలాంగ్వేజెస్ కలిపి 70 కోట్ల రూపాయలు వసూల్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాత ఎర్నేని నవీన్ తెలిపారు.అల్లుఅర్జున్ పుష్ప సినిమా కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద తగ్గేదెలే అంటూ తన జోరు కొనసాగిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa