ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ఎవైటెడ్ సినిమా 'పుష్ప' డిసెంబర్ 17న విడుదలైంది.ఈ సినిమాలో రష్మికా మండన్న హీరోయినిగా నటించింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.ఈ సినిమా మొదటి రోజు 71 కోట్ల గ్రాస్ వసూలు చేసి 2021లో భారతదేశపు అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. 'పుష్ప - ది రైజ్' మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా 173 కోట్ల గ్రాండ్‌ను వసూలు చేసింది.ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa