పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'హరి హర వీర మల్లు'.ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సోమవారం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. పవర్ స్టార్‌తో కలిసి ఉన్న ఫోటోను క్రిష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.కొత్త సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది అని క్రిష్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa