ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఆర్ఆర్ఆర్" నుంచి 'దోస్తీ దోస్తీ' సాంగ్ లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 21, 2021, 12:08 PM

పులికి విలుకాడికి తలకి ఉరి తాడుకి


కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి


 


రవి కీ మేఘానికి


 


దోస్తీ దోస్తీ


 


ఊహించని చిత్ర విచిత్రం


స్నేహానికి చాచిన హస్తం


ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో


 


ధరాధంధార ధంధార ధామ్ ధామ్


ధరాధంధార ధంధార ధామ్ ధామ్


ధరాధంధార ధంధార ధామ్ ధామ్


ధంధార ధంధామ్


 


బడబాగ్నికి జడివానకి దోస్తీ


విధిరాతకి ఎదురీదని దోస్తీ


పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ


 


ధరాధంధార ధంధార ధామ్ ధామ్


ధరాధంధార ధంధార ధామ్ ధామ్


ధరాధంధార ధంధార ధామ్ ధామ్


ధంధార ధంధామ్


 


అనుకోని గాలి దుమారం


చెరిపింది ఇరువురి దూరం


ఉంటారా ఇక పై ఇలాగ వైరమే బురివై


నడిచేది ఒకటే దారై


వెతికేది మాత్రం వేరై


తెగిపోదా ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై


 


ఓ తొందర పడి పడి ఉరకలెత్తే


ఉప్పెన పరుగుల హూ


ముందుగా తెలియదు ఎదురు వచ్చే


తప్పని మలుపులే హూ


 


ఊహించని చిత్ర విచిత్రం


స్నేహానికి చాచిన హస్తం


ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో


 


ధరాధంధార ధంధార ధామ్ ధామ్


ధరాధంధార ధంధార ధామ్ ధామ్


ధరాధంధార ధంధార ధామ్ ధామ్


ధంధార ధంధామ్


 


బడబాగ్నికి జడివానకి దోస్తీ


విధిరాతకి ఎదురీదని దోస్తీ


పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ


 


ఒక్క చేయి రక్షణ కోసం ఒక్క చేయి మృత్యువిలాసం


బిగిశాయి ఒక్కటై ఇలాగ తురుపు పడమర


ఒక్కరేమో దారుణ శస్త్రం ఒక్కరేమో మరణ శాస్త్రం


తెర తొలిగిపోతే ప్రచండ యుద్ధమే జరగదా


 


తప్పని సరి అని తరుణమస్తే జరిగే జగడము లో


ఓటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చే వారెవరో


 


ఊహించని చిత్ర విచిత్రం


స్నేహానికి చాచిన హస్తం


ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో


 


ధరాధంధార ధంధార ధామ్ ధామ్


ధరాధంధార ధంధార ధామ్ ధామ్


ధరాధంధార ధంధార ధామ్ ధామ్


ధంధార ధంధామ్


 


బడబాగ్నికి జడివానకి దోస్తీ


విధిరాతకి ఎదురీదని దోస్తీ


పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa