ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“గని” నుంచి కొత్తగా రీలీజ్ డేట్...?

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 21, 2021, 12:05 PM

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా  తెరకెక్కుతున్న తాజా చిత్రం “గని”. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కావాల్సి ఉండగా తాజాగా విడుదల తేదీని మార్చినట్లు ప్రకటించారు. అయితే ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa