ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ లో డ్రైవింగ్ లైసెన్స్‌ మూవీ రీమేక్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 12, 2022, 08:43 PM

పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమ్మూడు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, దర్శకుడు లాల్ కుమారుడు జీన్ పాల్ లాల్ దర్శకత్వం వహించారు. మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, ఓ మూవీ హీరోకి  మధ్య వచ్చే ఇగో క్లాష్‌ల చుట్టూ తిరిగే కథ ఇది. మలయాళలో బ్లాక్ బూస్టర్ గా నిలించింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘సెల్ఫీ’ పేరుతో రీమేక్ చేస్తున్నట్టు నిర్మాత కరణ్ జోహార్ ప్రకటించారు. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకి జగ్ జగ్ జియో ఫిల్మ్స్ ఫేమ్ రాజ్ మెహతా దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa