విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా 'మార్క్ ఆంటోని'. ఈ సినిమాకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ సంగీతం అందించనున్నారు. ఎస్ జే సూర్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్ వినోద్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa