హన్సిక హీరోయిన్ గా నటించిన సినిమా 'మై నేమ్ ఈజ్ శ్రుతి'. ఈ సినిమాకి శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించారు. ఆర్గాన్ మాఫీయా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేశారు.ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్ర పోషించారు.ఈ సినిమాని వైష్ణవి ఆర్ట్స్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa