ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ లో కార్తీ 'ఖైదీ' మూవీ రీమేక్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 13, 2022, 08:45 PM

తమిళ హీరో కార్తి నటించిన సినిమా 'ఖైదీ'.ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా తమిళ ,తెలుగు భాషలో సూపర్ హిట్ గా నిలించింది. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. అయితే ఈ రీమేక్ లో అజయ్ దేవగణ్ హీరోగా నటించబోతున్నాడు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa