శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా 'అర్జున ఫల్గుణ'.ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకి తేజ మర్ని దర్శకత్వం వహించాడు.డిసెంబర్ 31 న ఈ సినిమా ప్రేక్షేకుల ముందుకు వచ్చింది.అయితే తాజాగా ఈ సినిమా ఓటిటిలో రాబోతుంది.ఈ సినిమా జనవరి 26 రిపబ్లిక్ డే స్పెషల్‌గా 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa