ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియమణి 'భామా కలాపం' టీజర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 16, 2022, 10:00 PM

ప్రియమణి నటించిన ది ఫ్యామిలీ మ్యాన్‌ ఓటిటిలో బ్లాక్‌బస్టర్‌ని సాధించింది.తాజాగా ప్రియమణి నటించిన భామాకలాపం టీజర్ రిలీజ్ అయింది.ఈ సినిమాకి అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించాడు, చిత్రనిర్మాత భరత్ కమ్మ  షోరన్నర్‌గా ఉన్నారు. జస్టిన్ ఈ  సినిమాకి ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా తెలుగు ఓటిటి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa