ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్ హాసన్ నిర్మాతగా శివకార్తికేయన్ మూవీ

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 16, 2022, 10:10 PM

తమిళ హీరో శివకార్తికేయన్ రాబోయే సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు.ఈ సినిమాని కమల్ హాసన్ యొక్క రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా కలిసి నిర్మిస్తుంద. రాజ్‌కుమార్ పెరియసామి రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానుంది.గత ఏడాది 'డాక్టర్' సినిమాతో శివకార్తికేయన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.శివకార్తికేయన్ తెలుగులో అనుదీప్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నాడు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa