సౌత్ ఇండియా టాప్ మోస్ట్ టాలెంట్ హీరోయిన్ సమంత ఒకరు . ప్రస్తుతం సమంత 3 సినిమాలు చేస్తుంది. ఆమె పర్సనల్ లైఫ్ లో కొన్ని డిస్ట్రబెన్స్ వచ్చినా ఆమె తన వృత్తి మరియు వ్యక్తిగత జీవితాల్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూంది. ఫిలిప్ జాన్ దర్శకత్వంతో ,సమంత హాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 తరవాత సమంత కి నార్త్ లో కూడా పాపులారిటీ వచ్చింది తాజాగా ఆమె చేతిలో మూడు హిందీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన యష్ రాజ్ సినిమాలు సమంతకు ఒకేసారి 3 సినిమాలకి సైన్ చేయమని ఆఫర్ ఇచ్చినట్లు, దానికి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరో హిందీ వెబ్ సిరీస్‌లో సమంత కనిపించనుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వత సిటాడెల్ అనే సిరీస్ లో రాజ్, డికె లాతో మళ్లీ యాక్ట్ చేస్తుంది. మరి కొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వస్తుంది అని వెళ్లనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa