ట్రెండింగ్
Epaper    English    தமிழ்

”రాధే శ్యామ్” రిలీజ్ కోసం ఆ రెండు తేదీలు...!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 17, 2022, 12:09 PM

రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే కథానాయికగా తెరకెక్కిన చిత్రం "రాధే శ్యామ్".  ఈ సంక్రాంతికి విడుదల అవుతుంది అనుకున్న ఈ సినిమా మళ్లీ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ కొత్త రిలీజ్ ఎప్పుడనే ప్రశ్న ఎప్పటి నుంచో నడుస్తుండగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ పై బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం, మేకర్స్ రెండు తేదీలు కోరుకుంటున్నారు. మొదట ఇది మార్చి 17 మరియు ఇప్పుడు అది మార్చి 18. మరి ఈ మోస్ట్ ఎవైటెడ్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa