ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘అఖండ’ మూవీ నుండి ‘అమ్మ’ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 17, 2022, 09:05 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘అఖండ’. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా నుండి ‘అమ్మ’ సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.ఈ పాటని మోహనా భోగరాజు పాడారు. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ నిర్మించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa