ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ కథక్ నాట్య కళాకారుడు పండిట్ బిర్జూ మహరాజ్ కన్నుమూత

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 17, 2022, 10:37 PM

ప్రముఖ కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జు మహారాజ్ (83) కన్నుమూశారు. ఢిల్లీలోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. ఆదివారం రాత్రి చేసి మనవళ్లతో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. బాలీవుడ్‌లో కొన్ని చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన పండిట్ బిర్జూ మహారాజ్.. ఆయన శిష్యులు,అనుచరులు ఆయన్ను పండిట్ జీ, మహారాజ్ జీ అని పిలిచేవారు. అతను ఉమ్రాన్ జాన్, దేవదాస్, బాజీరావ్ మస్తానీ మరియు ఇతర బాలీవుడ్ చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa