బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కృతి సనన్ జంటగా నటించిన 'బచ్చన్ పాండే' సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.ఈ సినిమాకి ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నారు.జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయినిగా నటిస్తుంది ఈ సినిమాని నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నిర్మిస్తుంది.తాజాగా ఈ సినిమా మార్చి 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa