cinema | Suryaa Desk | Published :
Wed, Jan 19, 2022, 08:48 PM
ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని సురేష్ గోపీ బుధవారం ట్విట్టర్‌లో తెలిపారు. ప్రస్తుతం తాను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నాను అని తెలిపారు.అందరూ సామాజిక దూరం పాటించండి, జాగ్రత్తలు తీసుకోండి అని అయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa