cinema | Suryaa Desk | Published :
Wed, Jan 19, 2022, 08:57 PM
తమిళ్ హీరో విశాల్ నటించిన సినిమా 'సామాన్యుడు'.ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి శరవణన్ దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చిత్ర బృందం.ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్గా తెరకెక్కింది. ఈ సినిమాని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మించింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa