అఖిల్ హీరోగా నటించిని సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.ఈ సినిమాలో పూజా హేగ్దే హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలై మంచి విజయం సాధించింది.తాజాగా ఈ సినిమా బుల్లితెరపై ప్రసారమై 9.31 రేటింగ్ తో అదరగొట్టింది.ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందించాడు.ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa