సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'అతను ఆమె ప్రియుడు'.ఈ సినిమాకి యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.ఈ సినిమా ట్రైలర్ ని డైరెక్టర్ వి.వి.వినాయక్ రిలీజ్ చేసారు.త్వరలో ఈ సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది.ఈ సినిమాని సంధ్యా మోషన్ పిక్చర్స్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa