ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోస్ట్ గా మారనున్న ఐకాన్ స్టార్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 21, 2022, 12:27 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడని అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నా అన్ని టాక్ షోల కంటే ఈ షో కాస్త భిన్నంగా రూపొందింస్తున్నారు అని టాక్. ఈ టాక్ షోలో సినిమా ఇండస్ట్రీ కి చెందిన సూపర్ స్టార్స్ గెస్ట్ గా రానున్నారు.ఆహా టీమ్ టాక్ షో కోసం ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.అయితే ఈ టాక్ షో గురుంచి ఇంకా ఏమి అధికారిక ప్రకటన రాలేదు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa