cinema | Suryaa Desk | Published :
Fri, Jan 21, 2022, 12:30 AM
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా శ్యామ్ సింగ రాయ్.ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు నటించారు. ఈ సినిమాకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సినిమాని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa