భారతీయ సినీ పరిశ్రమకు మరో దివ్య భారతి దొరికేసింది. అది అందం, అభిన యంలో అని ఇప్పుడే చెప్పలేం. కానీ పేరు మాత్రం దివ్య భారతినే. కోలీవుడ్ యంగ్ హీరో జీవీ ప్రకాష్ 'బ్యాచిలర్' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఈ కోయం బత్తూర్ క్వీన్ ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో సోషల్ మీడి యాలోనూ సందడి చేస్తోంది. ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఆమె లేటెస్ట్ పోజులు వైరల్ అవుతున్నాయి. మెరున్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు హైలైట్ అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa